Thursday, November 14, 2024

సరాబు శ్రీనివాస్ సర్ చే తిథి భోజనం

బాలలదినోత్సవం సందర్బంగా 14-నవంబర్ 2024 రోజున ZPHS ఖిలాషాపూర్ పాఠశాల లో...ఖిలాషాపూర్ గ్రామస్తుడు, ఈ పాఠశాల పూర్వవిద్యార్థి, ప్రస్తుతం ఈ పాఠశాలలో  స్కూల్ అసిస్టెంట్ గణితం గా పనిచేస్తున్న శ్రీ సరాబు శ్రీనివాసులు S/O సరాబు వీరన్న గారు తన స్వంత ఖర్చులతో విద్యార్థిని విద్యార్థులకు వెజ్ బిర్యానీ మరియు స్వీట్ రైస్ అందించారు. ధన్యవాదాలు....
             - డాక్టర్ భారత రవీందర్ 
         గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 
        జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 
                    ఖిలాషాపూర్

No comments:

Post a Comment

PICTURE DESCRIPTION -- USEFUL SENTENCES

Sentences for Picture Description 1. Starting Sentences (Opening) This picture shows a beautiful park. In this picture...

Search This Blog